పేకాట పై పోలీసులు మెరుపు దాడి
- పేకాటపై పోలీస్ మెరుపు దాడి.. - నలుగురు పేకాటరాయుల్ల అరెస్ట్.. - రూ.6500 నగదు, నాలుగు సెల్ ఫోన్ లు సీజ్. చిలుకూరు పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పు అని హెచ్చరించిన పోలీసులు. నమ్మదగిన సమాచారంపై సూర్యాపేట జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు చిలుకూరు మండలం ఆర్లగూడెం గ్రామ శివారులో పేకాట ఆడుతున్న వారిపై ఆకస్మికంగా మెరుపు దాడి చేయడం...
0 Comments 0 Shares 76 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com