నందిగామ పాలిటెక్నిక్ కళాశాలలో అర్హత కలిగిన మహిళలకు ఉచిత శిక్షణ
నిరుద్యోగ యువతి (మహిళలకు) ఉపాధి కల్పించాలనే ఉద్దేశం తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యం లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉమెన్స్ కాలేజీ యన్టీఆర్ జిల్ల నందిగామ నందు 10 th,12 + డిగ్రీ అపైన అర్హత కల్గిన అభ్యర్ధులకు ప్రత్యేకంగా 2 నెలలు పాటు డేటా ఎంట్రీ మరిము బ్యూటీషియన్ మరిము ట్రైలరింగ్ కోర్సు నందు ఉచిత శిక్షణ కొరకు తేదీ ; 25-05-2026 లోపు ధరఖాస్తులు ఆహ్వానిస్తు న్నామన్నారు . ఈ...
1 Comments 0 Shares 709 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com