గుడిమెట్లలో ఘనంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవం
    భక్తిశ్రద్ధలతో పాతపాటి అంకమ్మ, నీలగిరి అంకమ్మ, గంగమ్మ, కాటమరాజు విగ్రహాల ప్రతిష్ట... విశేష పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య..!చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామంలో పాతపాటి అంకమ్మ, నీలగిరి అంకమ్మ, గంగమ్మ, కాటమరాజు విగ్రహ ప్రతిష్ట మహోత్సవం శుక్రవారం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహించబడింది. ఈ మహోత్సవానికి గ్రామ ప్రజలు, భక్తులు భారీగా తరలివచ్చి ఆలయ ప్రాంగణాన్ని జన సంద్రముగా...
0 Comments 0 Shares 168 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com