మున్సిపాలిటీకి ఉచితంగా ట్రాక్టర్ అందజేసిన కాంట్రాక్టర్ పాలేటి సతీష్
నందిగామ పట్టణం కమ్మ కళ్యాణ మండపం నందు శుక్రవారం నాడు కాంట్రాక్టర్ పాలేటి సతీష్ సౌజన్యంతో నందిగామ మున్సిపల్ కార్యాలయానికి ట్రాక్టర్ మరియు రక్షిత మంచినీటి ట్యాంకర్‌ను ఉచితంగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు వసంత నాగేశ్వరరావు  మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే  సౌమ్య  పాల్గొని మున్సిపాలిటీ అధికారులకు వాహనాలను అధికారికంగా అందించారు.ఈ సందర్భంగా వారు...
0 Comments 0 Shares 196 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com