Bharat Aawaz
చిలుకూరులో సమ్మర్ క్యాంప్
చిలుకూరు: చిలుకూరు మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించే సమ్మర్ క్యాంప్ ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని  ఎంఈవో గుజ్జుల నరసింహారెడ్డి అన్నారు. గురువారం చిలుకూరులో పీఎం శ్రీ జిల్లా పరిషత్ పాఠశాలలో సమ్మర్ క్యాంప్ నిర్వాహాణపై నిర్వహించన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు 'అర్హులని తెలిపారు. ఈనెల 11వ...
236 Views