వన్ మంత్ - వన్ విలేజ్ కార్యక్రమంలో ఆర్డిఓ అనిల్ కుమార్
నందిగామ మండలం పల్లగిరి గ్రామ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్ మంత్ వన్ విలేజ్ ఫోర్ విజిట్ కార్యక్రమం నిర్వహించారు, గ్రామంలో ప్రజలకు రెవిన్యూ సమస్యలు పరిష్కారం చేసేందుకు ఒక నెలలో ఒక గ్రామంలో 4 సార్లు ప్రజా సమస్యలు పరిష్కారానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని ఆర్డీవో జీ అనిల్ కుమార్ తెలిపారు, గ్రామాల్లో ప్రజలు రైతులు వారి వారి సమస్యలు గ్రామాల్లో ప్రతి గురువారం జరిగే ప్రభుత్వం...
0 Comments 0 Shares 205 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com