నందిగామలో ఉచిత హోమియో మందులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న బార్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ కరీముల్లా (ప్రముఖ న్యాయవాది )
వడదెబ్బ నివారణ నందిగామ పట్టణం గురువారం ఉదయం గాంధీ సెంటర్లో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బొందలపాటి పార్వతి జ్ఞాపకార్థం వారి కుమారుడు బందలపాటి నరసింహారావు (ప్రముఖ న్యాయవాది) ఉచిత హోమియో మందులు పంపిణీ ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నందిగామ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది షేక్ కరీముల్లా పాల్గొని ప్రజలకు హోమియో మందులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు...
0 Comments 0 Shares 214 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com