మత్తు కోరల్లో యువత – భవిష్యత్తు శూన్యం!
అరికట్టేది ఎన్నడూ.......?
ప్రగతిశీల యువజన సంఘం కొత్తగూడ, గంగారం మండలాల ప్రధాన కార్యదర్శి - తాళ్లపెల్లి ప్రభాకర్
మహబూబాబాద్ మే 7: గంజాయి,అంబార్,డ్రగ్స్ తో పాటుగా గ్రామాల్లో అక్రమంగా నడుపుతున్న బెల్టు షాపు లను ప్రభుత్వం వెంటనే అరికట్టాలని ప్రగతిశీల యువజన సంఘం(PYL)కొత్తగూడ, గంగారం మండలాల ప్రధాన కార్యదర్శి తాళ్లపెల్లి ప్రభాకర్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో అల్లూరి సీతారామరాజు 102 వ వర్ధంతి...