అక్రమ ఇసుక రవాణాపై కలెక్టర్ కే.హరిత ఉక్కుపాదం:కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్
ఆసిఫాబాద్ జిల్లాలో సాగుతున్న అక్రమ ఇసుక రవాణాను అరికట్టెందుకు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్.కే హరిత అధికారులకు కఠిన ఆదేశాలు జరిచేసారు.కలెక్టెరేట్లో అమె మాట్లాడుతూ,అనుమతి లేకుండా ఇసుక తరలించే వారిపై కచ్చితమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.వినియోగదారులకోసం అందుబాటులో  ఉన్నా" మన ఇసుక వాహనం"ఆన్ లైన్ బుకింగ్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలనీ, ఎక్కడ అక్రమాలకు తావులేకుండా చూడాలని...
1 Comments 0 Shares 980 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com