​భద్రాచలం డిఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన ఐ.హెచ్.ఆర్ ప్రతినిధి
భద్రాచలం, మే 06: భద్రాచలం సబ్ డివిజన్ నూతన పోలీస్ డివిజనల్ ఆఫీసర్ (డిఎస్పీ)గా బాధ్యతలు స్వీకరించిన వారిని బుధవారం ఐ.హెచ్.ఆర్ (ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్) సంస్థ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. సంస్థ పబ్లిక్ సేఫ్టీ ఆఫీసర్ లకావత్ కిరణ్ డిఎస్పీ గారిని కలిసి, శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా లకావత్ కిరణ్ మాట్లాడుతూ.. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల...
0 Comments 0 Shares 360 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com