శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదానికి గురైన కుటుంబం


మృతులు సిరిసిల్ల బీఆర్ఎస్ నేత బొల్లి రాంమోహన్ కుటుంబ సభ్యులుగా గుర్తింపు


బాధిత కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన కేటీఆర్


16వ ఎగ్జిట్ పాయింట్ వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుండి అతివేగంగా వచ్చి ఢీకొట్టిన కారు


కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు.. ఇద్దరు పిల్లలతో సహా ఘటనా స్థలంలోనే మృతి


ప్రమాదంలో మృతి చెందిన వారు సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ నేత బొల్లి రాంమోహన్ సోదరుడు బొల్లి రాజు కుటుంబ సభ్యులుగా గుర్తించిన పోలీసులు


సమాచారం తెలుసుకుని రామ్మోహన్‌కు ఫోన్ చేసి పరామర్శించిన కేటీఆర్

శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదానికి గురైన కుటుంబంమృతులు సిరిసిల్ల బీఆర్ఎస్ నేత బొల్లి రాంమోహన్ కుటుంబ సభ్యులుగా గుర్తింపుబాధిత కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన కేటీఆర్ 16వ ఎగ్జిట్ పాయింట్ వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుండి అతివేగంగా వచ్చి ఢీకొట్టిన కారుకారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు.. ఇద్దరు పిల్లలతో సహా ఘటనా స్థలంలోనే మృతిప్రమాదంలో మృతి చెందిన వారు సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ నేత బొల్లి రాంమోహన్ సోదరుడు బొల్లి రాజు కుటుంబ సభ్యులుగా గుర్తించిన పోలీసులుసమాచారం తెలుసుకుని రామ్మోహన్‌కు ఫోన్ చేసి పరామర్శించిన కేటీఆర్
0 Comments 0 Shares 238 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com