రాజాపేట లో దారుణ హత్య
రాజాపేట గ్రామానికి చెందిన జిడ్డు నాని అనే యువకుడు  తన స్నేహితుడు అయిన తాళ్లపల్లి చందు ని తలపై పారతో కొట్టి హత్య చేశాడు నిందితుడు పోలీసు స్టేషన్ లో లొంగిపోవడం జరిగింది పూర్తి వివరాలు తెలియాల్సి వుంది 
0 Comments 0 Shares 172 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com