మక్క, వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభం
కొమురం భీం జిల్లా కౌటాల మండలం లో నా బార్డ గోదాములో, మార్క్ ఫెడ్ మక్కల కొనుగోలు కేంద్రం, సాండ్ గాం గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని సిర్పూర్ శాసన సభ్యలు పాల్వాయి హరీష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగి మక్కలు పండించిన రైతులకు పూర్తి మద్దతు ధర అందించేలా చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపారు. రైతులు దళారులకు తక్కువ ధరకు అమ్మకుండా రూ.2400 మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ...
0 Comments 0 Shares 752 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com