Bharat Aawaz
నందిగామలో కోనేరుకు పూర్వ వైభవం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ
నందిగామ,పాత బస్టాండ్ లో ఉన్నటువంటి పురాతనమైన కోనేరు పుష్కరిణి చుట్టూతా ఉన్న ఆక్రమణలను హైకోర్టు ఆదేశాల మేరకు తొలగించి.. కోనేరును పరిరక్షించి తిరిగి పునర్ వైభవం తీసుకు రావాలని కోరుతూ నందిగామ హిందూ సంఘాల జే.ఏ.సి ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం శివాలయం నుండి మెయిన్ బజార్, గాంధీ సెంటర్, చందర్లపాడు బస్టాండ్ వద్ద ఉన్నటువంటి పార్వేట మండపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.ఓం నమఃశ్శివాయ అంటూ నినాదాలు చేశారు....
427 Views