సత్తా చాటిన ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల విద్యార్థినులు
మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన కొత్తగూడ మండలం పదవ తరగతి ఫలితాల్లో రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. మండలంలోని మొత్తం 9 పాఠశాలలకు గాను 252 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, అందరూ ఉత్తీర్ణత సాధించి 100 శాతం ఫలితాలను నమోదు చేసినట్లు మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) గుమ్మడి లక్ష్మీనారాయణ తెలిపారు. మండలంలోని వివిధ విద్యాసంస్థల ఫలితాలు ఈ విధంగా ఉన్నాయిని ​జడ్పీ హైస్కూల్స్: పొగలపల్లి...
0 Comments 0 Shares 119 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com