ఏజెన్సీలో వెలుగులు చిమ్మిన గంగారం కేజీబీవీ విద్యార్థిని సువిష్ణ
మహబూబాబాద్, ఏప్రిల్ 29: వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతమైన గంగారం మండలంలో, కేజీబీవీ (KGBV) పాఠశాల విద్యార్థిని ఆలూరి సువిష్ణ విద్యా రంగంలో తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించారు.​పదవ తరగతి వార్షిక పరీక్షల్లో సువైష్ణ 600 మార్కులకు గాను 560 మార్కులు సాధించి, మండలంలోనే టాపర్‌గా నిలిచారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మండల విద్యాధికారి (MEO) మరియు పాఠశాల ఉపాధ్యాయులు ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఏజెన్సీ...
0 Comments 0 Shares 71 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com