Bharat Aawaz
కొత్త కమ్యూనిటీ హాల్ నందు పింఛన్ పంపిణీ
చిలుకూరు  గ్రామంలోని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు పెన్షన్ తీసుకొనుట కొరకు పాత చిలుకూరు వరకు వెళ్లాలంటే తీవ్రమైన ఇబ్బందులు జరుగుతున్నాయని, అక్కడ కనీసం కూర్చోవడానికి కూడా స్థలము లేక ఇబ్బంది పడుతున్నాము అని కోరడం వలన వారికి ఇచ్చిన హామీ మేరకు గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన శ్రీమతి కొల్లు పుల్లమ్మ నాగయ్య , పాలకవర్గ వార్డు సభ్యులు, పెన్షన్ దారుల కోరిక మేరకు కొత్త చిలుకూరు...
278 Views