Bharat Aawaz
జనగణన సర్వే శిక్షణ కార్యక్రమం
  చిలుకూరు మండల కేంద్రంలో ఈరోజు 2027 సంవత్సరం జరిగే 16వ దేశ జనాభా గణాల్లో భాగంగా జడ్పీ స్కూల్ లో మూడు రోజుల శిక్షణ కార్యక్రమం భాగంగా ఉపాధ్యాయులు ఐదు బృందాలుగా విడిపోయి నమూనా సర్వేను చిలుకూరు బస్టాండ్ సెంటర్లో గల పలు భవనాలలో సర్వే చేయడం జరిగింది  ఈనెల 26వ తేదీ నుండి సొంతంగా ఇంటి యజమాని నమోదును census యాప్ లో నమోదు చేసుకొవచ్చని జనాభా నమోదు రెండు దశల్లో జరుగుతుందని మొదటి దశలో మే నెల...
294 Views