రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి మరొకరి పరిస్థితి విషమం
టాక్టర్ ను డీకొన్న బైక్ ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సూర్యాపేట జిల్లా కాసారాబాద్ గ్రామానికి చెందిన యువకుడు కొల్లు సందీప్ 30ఇయర్స్ అతివేగం ప్రమాదకరం మిత్రులారా మీకోసం మీ పిల్లలకోసం మీ మంచి భవిష్యత్ కోసం అయినా మీరు నెమ్మదిగా బైక్ మీద ప్రయాణం చేయండి ప్లీజ్ 
0 Comments 0 Shares 428 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com