ఆకలా వర్షం ఉరుముల మెరుపులతో రాళ్ళ వర్షం
తలకొండపల్లి మండలంలోని చౌదరపల్లి గ్రామంలో అకాల వర్షం కురిసింది ఉరుముల మెరుపులు రాళ్లు తో కూడిన అకాల వర్షము కురిసిoధి భానుడి భాగా భాగా మండే వాతావరణo ఒక్కసారిగా మారిపోయింది భారీగా వర్షం కురిసింది
0 Comments 0 Shares 727 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com