జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ప్రతిభ చూపిన చిలుకూరు విద్యార్థి
చిలుకూరు ఏప్రిల్ 21, జే ఈ ఈ మెయిన్స్ ఫలితాలు విడుదలైన ఈ ఫలితాలలో కోదాడ పట్టణంలోని రేస్ కళాశాలలో చదివిన ముక్క చరణ్ సాయి 99.56 పర్సంటేజ్ సాధించి జాతీయస్థాయిలో 1583 ర్యాంకు సాధించాడు. చిలుకూరు మండల కేంద్రానికి చెందిన ముక్క లక్ష్మీనారాయణ కుమారుడు, చరణ్ సాయి ప్రాథమిక విద్య నుండి మెరుగైన ఫలితాలు సాధిస్తూ వస్తున్నాడు, జాతీయస్థాయిలో ర్యాంకు సాధించిన విద్యార్థిని కోదాడ ఎమ్మెల్యే, పద్మావతి రెడ్డి,...
0 Comments 0 Shares 226 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com