బసవేశ్వర ఆలయానికి ఈరోజు ఉత్సవాలు సిద్ధం
జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామ శివారులోని బసవన్న ఆలయం నామకరణ ఉత్సవానికి సిద్ధమైంది. ప్రతి ఏడాది అక్షర తృతీయ  రోజున రాష్ట్రవ్యాప్తంగా  బసవేశ్వరు డి జయంతి నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఇక్కడ ఆలయంలోని నందికి నామకరణ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. నందికి ఉయ్యాల ఊపి  నామకరణం చేస్తారు. వార్ కారీలు 'అఖండ హరినామ సప్త' పేరిట ఏడు రోజుల పాటు నిత్యభక్తి, భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు. జుక్కల్...
0 Comments 0 Shares 104 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com