Bharat Aawaz
మదీనా మస్జిద్ కు రూ.38 వేల విలువైన ఏసీ వితరణ
మదీనా మస్జిద్ కు రూ.38 వేల విలువైన ఏసీ వితరణ చేసిన బిజెపి సైదా* నందిగామ,ఎన్టీఆర్ జిల్లా మదీనా మస్జిద్ కు రూ.38 వేల విలువైన ఏసీని శుక్రవారం బండిపాలెం మదీనా మసీదు కమిటీ సభ్యులకు అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెం గ్రామంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ బిజెపి నాయకులు సైదా ని కమిటీ సభ్యులు ఏసిని అడగగా వెంటనే అందజేస్తానని కమిటీ సభ్యులకి భరోసా ఇచ్చారు. పది రోజులు తర్వాత...
369 Views