చీరాల మండలం లోని గవినివారి పాలెం గ్రామం నందు ఒంగోలు ఇందిరా ప్రియధర్సిని న్యాయ కళాశాల ఆధ్వర్యం లో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులకు కళాశాల విద్యార్దులచే ముఖ్యమైన చట్టాలను గురించి వివరించారు, ముఖ్యముగా ఫోక్షో చట్టం, లోకదలత్, ఆర్ టి ఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తదితర ముఖ్యమైన చట్టాల గురించి గ్రామస్తులకు వివరించారు. పాల్గొన్న ముఖ్య అతిథులు మాట్లాడుతూ గ్రామంలో ఈ...