#suryapet news
 సూర్యాపేట జిల్లాలోని ఒక చిన్నా గ్రామం లోని సర్పంచి అదేవిధంగా ఉప సర్పంచ్ గారు తీసుకున్న నిర్ణయం విలేజ్ లో గ్రామ ప్రజలు కానీ బయట వ్యక్తులు కానీ హెల్మెట్ తప్పనిసరిగా తలకు ధరించాలని తలకు ధరించకుండా విలేజ్ లోపలకి వచ్చేదే లేదని తెలియజేశారు. గ్రామవాసులు కూడా దీనికి అంగీకరించారు ఇది ఎక్కడో కాదండి తుంగతుర్తి నియోజకవర్గంలోని కుంచమర్తి అనే గ్రామం లో ఈ నిర్ణయం. ఒక ఫ్యామిలీలోనీ పెద్ద పోతే ఆ ఫ్యామిలీ...
0 Comments 0 Shares 474 Views 1 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com