నిజామాబాద్;;చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించిన ప్రధాని మోడీ గారి సంకల్పానికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ, ఇందూర్ జిల్లాలో నిర్వహించిన “నారీ శక్తి వందన్ ర్యాలీ” మరియు “నారీ శక్తి వందన్ సమ్మేళన్” నిర్వహణ.
ఈ కార్యక్రమంలో శ్రీమతి సుహాసిని రెడ్డి గారు (పూర్వ ZP చైర్పర్సన్), రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గోపిడి స్రవంతి రెడ్డి గారు, అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గారు, పసుపు బోర్డు చైర్మన్ శ్రీ పల్లె గంగారెడ్డి గారు మరియు నిజామాబాద్ బీజేపీ అధ్యక్షులు శ్రీ దినేష్ కులాచారి గారు పాల్గొన్నారు.

148 Views