Bharat Aawaz
ప్రజా పాలన-ప్రగతి పాలన మండల స్థాయి సమావేశం
భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి తేదీ 16.04.2026 చిలుకూరు మండల కేంద్రంలోని రైతు వేదిక లో ప్రజా పాలన ప్రగతి పాలన 100 రోజుల పాలన, మండల స్థాయి సమావేశం లో MPDO ముక్కపాటి నరసింహారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మండలంలోని అన్ని శాఖ అధికారులు తో మాట్లాడుతూ, పరిశుభ్రత, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు , ప్రతి ఒక్కరికి పథకాలు అమలు అయ్యేలా, చూడాలని అధికారులను, ప్రజా ప్రతినిధులు, ఉద్దేశించి...
261 Views