ఈరోజు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఇలా త్రిపాఠి గారిని మర్యాదపూర్వకంగా కలవడం ఆనందంగా ఉంది.


ఇటీవల ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (IIHFW) గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా, నా సంకల్పం గురించి కలెక్టర్ గారితో పంచుకున్నాను. ప్రజారోగ్య రంగంలో మరింత సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ బాధ్యతలను స్వీకరించాను.


ఈ సందర్భంగా కలెక్టర్ గారు శుభాకాంక్షలు తెలియజేయడం నాకు ఎంతో ప్రేరణనిచ్చింది.
ఈరోజు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఇలా త్రిపాఠి గారిని మర్యాదపూర్వకంగా కలవడం ఆనందంగా ఉంది. ఇటీవల ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (IIHFW) గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా, నా సంకల్పం గురించి కలెక్టర్ గారితో పంచుకున్నాను. ప్రజారోగ్య రంగంలో మరింత సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ బాధ్యతలను స్వీకరించాను. ఈ సందర్భంగా కలెక్టర్ గారు శుభాకాంక్షలు తెలియజేయడం నాకు ఎంతో ప్రేరణనిచ్చింది.
0 Comments 0 Shares 319 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com