Bharat Aawaz
*AP*

*మే 21 నుంచి జూన్ 4 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహణ.*

*జూన్ 7 నుంచి 11 వరకు ప్రాక్టికల్స్.*

*ఈ నెల 20 నుంచి 27 వరకు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.*

*- ఏపి ఇంటర్ బోర్డ్ ప్రకటన.*
137 Views