చీరాల
భారత రాజ్యాంగ నిర్మాత, మహానీయ సామాజిక సంస్కర్త డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ. జయంతి సందర్భంగా చీరాల ఏపీ మోడల్ స్కూల్ ప్రాంగణంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్కూల్ ఎస్ఎంసి. చైర్మన్ దగ్గుబాటి రాంబాబు ఆధ్వర్యంలో అత్యంత గౌరవప్రదంగా నిర్వహించడం జరిగింది.
మొదటగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం దగ్గుబాటి రాంబాబు అంబేద్కర్ జీవిత...