Bharat Aawaz
రాజ్యాంగ నిర్మాత, ప్రజాస్వామ్యానికి రాజ్యాంగంతో ప్రాణం పోసిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందరికీ స్ఫూర్తి. ఆయన మనకు అందించిన ఆదర్శ మార్గంలో పయనిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు.
154 Views