Bharat Aawaz
భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా, ఆ మహనీయుని ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ పునరంకితం కావాలని ఆకాంక్షిస్తూ.. ఇందూరు జిల్లా ప్రజలకు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు 💐.

నాగోల్ల లక్ష్మీనారాయణ
19 వ డివిజన్ కార్పొరేటర్,
ఇందూర్ జిల్లా ప్రధాన కార్యదర్శి.
111 Views