ఆదివాసుల కల్ప వృక్షం ఇప్ప చెట్టు
n నాటు సారా నుంచి సూపర్ ఫుడ్ వరకు… ఇప్పపువ్వు
n గిరిజన విద్యార్థినులకు శక్తి ఆహారం
n ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు డిమాండ్..
nవన ప్రేమి డాక్టర్ పుల్సమ్ సాంబయ్య
మహబూబాబాద్/కొత్తగూడ,11 ఏప్రిల్ (భారత్ ఆవాజ్): అడవులనే నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నఉమ్మడి కొత్తగూడ ఏజెన్సీ ఆదివాసి గిరిజనులకు ఈ ఎండాకాలంలో ఉపాధి కల్పిస్తోంది ఇప్పపువ్వు. దట్టమైన అడవుల్లో మండుటెండలను...