బీమన్న సేవలో హీరో సాయి దుర్గ తేజ్
వేములవాడ: దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని శుక్రవారం మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆశీర్వచన మండపంలో ఆలయ అర్చకులు ఆశీర్వచనం గావించగా ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస శర్మ స్వామివారి తీర్థప్రసాదాలతో పాటు...
0 Comments 0 Shares 396 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com