[10/04, 9:16 pm] null: 💥*త్వరలో ఏపీ శాసన సభలో ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ బిల్లు*
- 🔹ఐ.టీ.,విద్యా శాఖా మంత్రి నేతృత్వంలో సిఫార్సల కోసం క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
- 🔹కమిటీ లో ఆర్ధిక, హోం, రెవెన్యూ, పౌరసరఫరాలు, వైద్యఆరోగ్య, జలవనరుల శాఖల మంత్రులు సభ్యులు
- 🔹కుటుంబం యూనిట్ గా ప్రభుత్వ ప్రయోజనాలకు నిర్ణయం
- 🔹సంక్షేమ పథకాల కోసం విడిపోయే కుటుంబాలను నిరుత్సాహపరిచే వ్యూహం
- 🔹పెద్ద కుటుంబాలను ప్రోత్సహించడమే లక్ష్యం
- 🔹పెద్ద కుటుంబాలకు సంక్షేమ పథకాల మంజూరులో ప్రాధాన్యం
- 🔹పెద్ద కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేసే యోచనలో ఏపీ సర్కార్
- 🔹సంస్కరణల అమలుకు నిర్ణయించిన ప్రభుత్వం.
[10/04, 9:16 pm] null: 💥*త్వరలో ఏపీ శాసన సభలో ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ బిల్లు* - 🔹ఐ.టీ.,విద్యా శాఖా మంత్రి నేతృత్వంలో సిఫార్సల కోసం క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు- 🔹కమిటీ లో ఆర్ధిక, హోం, రెవెన్యూ, పౌరసరఫరాలు, వైద్యఆరోగ్య, జలవనరుల శాఖల మంత్రులు సభ్యులు- 🔹కుటుంబం యూనిట్ గా ప్రభుత్వ ప్రయోజనాలకు నిర్ణయం- 🔹సంక్షేమ పథకాల కోసం విడిపోయే కుటుంబాలను నిరుత్సాహపరిచే వ్యూహం- 🔹పెద్ద కుటుంబాలను ప్రోత్సహించడమే లక్ష్యం- 🔹పెద్ద కుటుంబాలకు సంక్షేమ పథకాల మంజూరులో ప్రాధాన్యం- 🔹పెద్ద కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేసే యోచనలో ఏపీ సర్కార్- 🔹సంస్కరణల అమలుకు నిర్ణయించిన ప్రభుత్వం.
0 Comments
0 Shares
182 Views
0 Reviews