చీరాల నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉర్దూ అకాడమీ 2026 సంవత్సర క్యాలెండర్‌ను శుక్రవారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్ర నాథ్ క్యాలెండర్‌ను విడుదల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మహేంద్ర నాథ్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ముస్లిం మైనారిటీల సంక్షేమానికి...