మీ భూమి – మీ హక్కు” కార్యక్రమంలో పాల్గొనడానికి రైతులతో నేరుగా సమావేశం అవ్వడానికి CM చంద్రబాబు నాయుడు.
ఈ పర్యటనలో సీఎం గారు రైతుల సమస్యలు, భూముల హక్కులు, అభివృద్ధి అంశాలపై చర్చ చేయనున్నారు.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu గారు ఈరోజు బాపట్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. భట్టిప్రోలు మండలం సూరేపల్లిలో జరిగే ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొని రైతులతో సమావేశం కానున్నారు.   రైతుల సమస్యల పరిష్కారం, భూముల హక్కులపై సీఎం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం...
0 Comments 0 Shares 375 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com