ఈ నెల 23వ తేదీన ‘Darling’ మూవీ రీ-రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 😍
ఈ సినిమా విడుదల అవుతున్న సందర్భంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మొత్తం Darling ఫీవర్‌తో మార్మోగిపోతున్నాయి.
ముఖ్యంగా Prabhas మరియు Kajal Aggarwal మధ్య ఉన్న కెమిస్ట్రీ, సాంగ్స్, ఫన్ సీన్స్ మళ్లీ ట్రెండ్ అవుతున్నాయి. 🎶🔥
“Prabhas Darling” అని ఫ్యాన్స్ మళ్లీ మళ్లీ షేర్ చేస్తూ, ఆ హిట్...