మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం సరిహద్దు ఒడిశా ప్రాంతం సందుబడిలో AES సంతోష్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ పోలీసులు దాడులు చేపట్టారు. ఈ మేరకు ఒడిశా ఎక్సైజ్ పోలీసులతో సంయుక్తంగా చేపట్టిన దాడులలో 26,000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 420 లీటర్ల సారా, 50 కేజీల అమ్మోనియా స్వాధీనం చేసుకుని కేసు నమోదుచేసి ఓ వ్యక్తిని అరెస్టు చేశామన్నారు. టాస్క్ ఫోర్స్, మొబైల్ పార్టీ, ఎక్సైజ్ పోలీసులు పాల్గొన్నారు.
#RAJESH

0 Comments
0 Shares
30 Views
0
0 Reviews