బంగారం కోసం వృద్ధరాలను చంపి చెరువులో పాతి పెట్టిన సంఘటన చీపురుపల్లి మండలం గొల్లపాలెంలో చోటు చేసుకుంది. గొల్లపాలెంకు చెందిన జి. చిన్నప్పమ్మ వద్ద బంగారానికి ఆశపడి వరుసకు మేనల్లుళ్లు అయిన వై.రమణ, సిహెచ్. రమణ ఫిబ్రవరి 23న హత్య చేసి చెరువులో పాతి పెట్టారు. మృతురాలు అల్లుడు ఫిర్యాదు మేరకు డీఎస్పీ రాఘవులు కేసు దర్యాప్తు చేసి పాతి పెట్టిన మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకి తరలించారు.
#RAJESH
బంగారం కోసం వృద్ధరాలను చంపి చెరువులో పాతి పెట్టిన సంఘటన చీపురుపల్లి మండలం గొల్లపాలెంలో చోటు చేసుకుంది. గొల్లపాలెంకు చెందిన జి. చిన్నప్పమ్మ వద్ద బంగారానికి ఆశపడి వరుసకు మేనల్లుళ్లు అయిన వై.రమణ, సిహెచ్. రమణ ఫిబ్రవరి 23న హత్య చేసి చెరువులో పాతి పెట్టారు. మృతురాలు అల్లుడు ఫిర్యాదు మేరకు డీఎస్పీ రాఘవులు కేసు దర్యాప్తు చేసి పాతి పెట్టిన మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకి తరలించారు. #RAJESH
0 Comments 0 Shares 266 Views 0 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com