నిలబడటానికి నీడ లేదు - కూర్చోవడానికి కుర్చీ లేదు.
*బాపట్ల జిల్లా,బాపట్ల:* బాపట్ల నడిబొడ్డున ఉన్న పాత బస్టాండ్ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ప్రయాణికులు నిలబడటానికి నీడ లేదు.... సరే అనుకుని  బస్ షెల్టర్ లో కూర్చుందాం అంటే కుర్చీలు ఉండవు అని వయసు మీరిన పెద్ద వయసు వారు, పసి పిల్లల తల్లిదండ్రులు  అసహనం వ్యక్త పరుస్తున్నారు. సమయానికి తగిన బస్సులు లేక బాపట్ల పర్యాటక రంగంగా అభివృద్ధి చెందుతున్నారు తరుణంలో, ప్రధాన నగరం నుంచి ఎటు...
Like
1
0 Comments 0 Shares 24 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com