అనంతపురం జిల్లా, తాడిపత్రి నియోజకవర్గంలో "జలధార - నీటి భద్రత" కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు.
యాడికిలో రైతులు, సాగునీటి సంఘాలతో సమావేశం కానున్న సీఎం.
అనంతపురంలో జరిగిన జలధార సభలో అమరావతి గురించి భావోద్వేగంగా ప్రసంగించిన ముఖ్యమంత్రి. ఏపీకి ఒకే రాజధాని, అదే అమరావతి అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలకు సీమ ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు.
దేశమంతా 49 పార్టీలు ఆంధ్రప్రదేశ్‌తో నిలబడ్డాయి. ఒకే ఒక పార్టీ, దిక్కుమాలిన @ysjagan పార్టీ మాత్రం రాష్ట్రంపై పగ పట్టినట్టు వ్యవహరిస్తోంది.
అనంతపురం జిల్లా, తాడిపత్రి నియోజకవర్గంలో "జలధార - నీటి భద్రత" కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. యాడికిలో రైతులు, సాగునీటి సంఘాలతో సమావేశం కానున్న సీఎం. అనంతపురంలో జరిగిన జలధార సభలో అమరావతి గురించి భావోద్వేగంగా ప్రసంగించిన ముఖ్యమంత్రి. ఏపీకి ఒకే రాజధాని, అదే అమరావతి అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలకు సీమ ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు. దేశమంతా 49 పార్టీలు ఆంధ్రప్రదేశ్‌తో నిలబడ్డాయి. ఒకే ఒక పార్టీ, దిక్కుమాలిన @ysjagan పార్టీ మాత్రం రాష్ట్రంపై పగ పట్టినట్టు వ్యవహరిస్తోంది.
0 Comments 0 Shares 358 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com