ఈస్టర్ పర్వదినాన శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే కొండయ్య
*క్రైస్తవ సోదర, సోదరిమనులకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలియచేసిన చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య. చీరాలలోని సెయింట్ మర్క్స్ సెంటినరీ లుధరన్ చర్చి లో ఈస్టర్ పండుగ సందర్భంగా చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య పాల్గొని ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మరణాన్ని జయించిన లోక రక్షకుడు ఏసు క్రీస్తు పునరుత్థాన దినం నేడు ఈ ఈస్టర్ పండుగ మీ జీవితాల్లో కొత్త...
0 Comments 0 Shares 88 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com