జగ్జీవన్ రామ్ జయంతి
మనూర్ :- మనూర్ మండలంలోని బాధల్ గవ్ గ్రామ చౌరస్థలో మాజీ ఉప ప్రధాని, స్వసంత్ర సమరయోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్పీఐ రాష్ట్ర ఉప అధ్యక్షులు అలాగే జీవన్ గారు మరియు మనూర్ మండల పోలీస్ అధికారి గోవింద్ గారు మరియు గ్రామ ప్రజలు నివాళులు అర్పించారు. ఆర్పీఐ రాష్ట్ర ఉప అధ్యక్షులు అలిగే జీవన్ గారు మాట్లాడుతు. బడుగు బలహీన వర్గాలకోసం.సమాజంలొ సమానత్వం కోసం బాబు జగ్జీవన్...
0 Comments 0 Shares 346 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com