బెజ్జం వజ్రం హత్యపై జాతీయ ఎస్సీ కమిషన్ విచారణ. హైదరాబాదులో విచారణ జరిపిన ఎస్సీ కమిషన్ నెంబర్డై,రెక్టర్లు
14 సంవత్సరాల క్రితం చీరాలలో జరిగిన బెజ్జం వజ్రమ్మ అను ఎస్సీ మహిళ హత్య కేసులో పునర్విచారణ జరపాలని ఎస్సీ, ఎస్టీ యాక్ట్ వేయాలని ఫిర్యాదు పై హైదరాబాదులో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు మరియు డైరెక్టర్లు శుక్రవారం విచారణ జరిపారు. 2012 వ సంవత్సరం జూన్ నెల 12వ తేదీన చీరాల రెడ్డి గారి బంగ్లా వద్ద నివాసం ఉండే పర్చూరు మండలం చిన్నంబొట్ల అగ్రహారం గ్రామానికి చెందిన బెజ్జం వజ్రం లక్ష్మీ మహిళా మండలి వికలాంగుల ఉచిత...
0 Comments 0 Shares 196 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com