పారాక్వాట్ గడ్డిమందు నిషేధం
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పారాక్వాట్ (Paraquat) గడ్డిమందు పై నిషేధం విధించిన విషయం తెలియజేయబడుచున్నది.ఈ నిషేధం 31 మార్చి 2026 నుండి అమల్లోకి వచ్చినది.పారాక్వాట్ అధిక విషతత్వం కలిగిన రసాయనం కావున ఈ నిర్ణయం తీసుకోబడినది.రైతులు మరియు వ్యవసాయ కార్మికుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ చర్యలు చేపట్టబడినవి. నిషేధ కాలంలో విక్రయం, నిల్వ, వినియోగం పూర్తిగా నిషేధించబడినది.డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు...
0 Comments 1 Shares 38 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com