ముదిరాజ్ సమన్వయ కమిటీ సన్నాహక సమావేశం
ముదిరాజ్ సమన్వయ కమిటీ సన్నాక సమావేశం హైదరాబాదులో ముదిరాజ్ ఆపరేటివ్ సొసైటీ కార్పొరేషన్ లిమిటెడ్ కార్యాలయంలో చైర్మన్ శ్రీ బుర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారి అధ్యక్షతన ముదిరాజ్ సమన్వయ కమిటీ సన్నాహక సమావేశం జరిగినది.ముదిరాజులందరూ ఒకేసారి తీసుకురావాలని సమన్వయ కమిటీ పనిచేయబోతుందని తీర్మానించడం జరిగినది. ఈ సమావేశం క్రింది తీర్మానాలు చేయడం జరిగింది. ప్రధాన డిమాండ్--BC-D నుండి బీసీలు తీసుకురావడానికి...
0 Comments 0 Shares 594 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com