ఎల్లమ్మ&కొమురవేల్లి మల్లన్న కల్యాణంవేదికలో సర్పంచ్ వార్డు సబ్యులు
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చౌదరపల్లి గ్రామంలో రేణుకా ఎల్లమ్మ &కొమురవేల్లి మల్లికార్జున కళ్యాణం పెద్దపఠము పండుగలు చేయడం జరిగింది మేకల కుటుంభం సబ్యులు కురూమ వాలు ఈ కార్యక్రమనికి గ్రామ సర్పంచ్ మెరిగే భారతమ్మ వార్డ్ మెంబెర్ k. మహేష్ s. మల్లేష్. మాజీ ఉప సర్పంచ్ b. శ్రీనివాస్ రెడ్డి m. శ్రీను. M.అజయ్.m. మహేష్. s నరేష్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు
0 Comments 2 Shares 231 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com