టిడిపి జెండా ఆవిష్కరణ
చీరాల మండలం గవిని వారి పాలెం లో 44 వసంతాల పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు చీరాల శాసనసభ్యులు కొండయ్య ఆదేశాల మేరకు టిడిపి జెండా ఆవిష్కరించిన టిడిపి గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి గవిని నాగ శంకర్, టిడిపి నాయకులు, కార్యకర్తలు.    ఈ సందర్భంగా బూత్ కన్వీనర్ దబ్బకూటి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని...
0 Comments 0 Shares 351 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com