అరసవల్లిలో శ్రీ సూర్యనారాయణ స్వామికి సుగంధ ద్రవ్య మర్దన
శ్రీకాకుళం మండలంలోని అరసవల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి సుగంధ ద్రవ్య మర్దన (కోట్నం దంపు) కార్యక్రమం శనివారం నాడు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి (EO) K.N.V.D.V. ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
0 Comments 0 Shares 492 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com